మానవత్వాన్ని చాటుకున్న నాగరాజు
కామేపల్లి, సాక్షి శ్రీ:
ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారి ముచ్చర్ల క్రాస్ రోడ్ సమీపంలో గత కొన్ని రోజులు గా అనాధ వృద్ధుడు జీవిస్తున్నాడు. ఆ వృద్ధుడిని తాళ్లగూడెం గ్రామానికి చెందిన చిర్రా నాగరాజు చూసి చలించిపోయారు. ఆయనకు పండ్లు నీరు అందజేసి ఆకలి దప్పికను తీర్చారు నాగరాజు చాటిన మానవత్వాన్ని ప్రజలు అభినందించారు
Post Views: 9









