ఉత్తమ ప్రతిభ పోలీసులకు సేవ పథకాలు
గార్ల సాక్షి శ్రీ
గార్ల మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఎల్.రవీందర్, పోలీస్ కానిస్టేబుల్ లాకావత్ మంగీలాల్ పోలీస్ శాఖకు,ప్రజలకు,అందిస్తున్న అనేక సేవలకు,సర్వీస్ లకు గాను సుధీర్ ఆర్. కేకాన్ ఐపీఎస్ మహబూబాబాద్ ఎస్పీ, చేతుల మీదుగా “ఉతృష్ట ఉత్తమ సేవా పురస్కార పథకం మంగళవారం అందుకున్నా రు. విధి నిర్వహణలో ఉత్తమ సర్వీస్, ప్రతిభ కనబరిచి సేవలందించినందుకు గాను వీరిని,ఏ ఎస్ పి చెన్నయ్య, డి.ఎస్.పి తిరుపతిరావు,గార్ల బయ్యారం సిఐ రవికుమార్,గార్ల ఎస్సై జీనత్ కుమార్, మరియు పలువురు జిల్లా,డివిజన్, పోలీస్ అధికారులు ఉత్తమ సేవలు అనేక సర్వీస్ కార్యక్రమాలు అందిస్తున్నందున వీరికి అభినందనలు తెలిపారు.
Post Views: 8









