చిలకలూరిపేట పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
చిలకలూరిపేట,పీపుల్స్ లీడర్ న్యూస్ :–
చిలకలూరిపేట…నియోజకవర్గం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చిలకలూరిపేట పట్టణ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రమాణం చేసి దేవాలయాల రక్ష గో సంరక్షణ ధర్మరక్షణ సనాతన ధర్మాన్ని కాపాడుతామని కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నవారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు పొత్తూరి రంగరాజు, రాష్ట్ర కార్యదర్శి మువ్వల మనోజ్ పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు వరికూటి నాగేశ్వరావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ కమిటీ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు ఇంటూరి కోటి రామ్మూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి బాలసుబ్రమణ్యం ఉపాధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ,పొత్తూరి గంగారావు మాచర్ల శ్రీనివాసరావు గుడిపాటి బాల గురునాథ గుప్తా,
పాలపర్తి శ్రీనివాసరావు గోలి రాము సాంబయ్య సింగిరేసు పోలయ్య రావికిందిరామకృష్ణ , విశ్వహిందూ పరిషత్ విప్పల కృష్ణవేణి ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ సంఘ్ నాయకులు పాల్గొన్నారు









