మంత్రి తుమ్మల ,పలువురు ఎమ్మెల్యేలను సన్మానించిన డివి

మంత్రి తుమ్మల ,పలువురు ఎమ్మెల్యేలను సన్మానించిన డివి
ఇల్లందు ,సాక్షి శ్రీ:సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం నందు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు పలువురు ఎమ్మెల్యేలను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు ఘనంగా సన్మానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు