మండవ రాజశ్రీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన – ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ నాయకులు
చిలకలూరిపేట, పీపుల్స్ లీడర్ న్యూస్ :-సత్తెనపల్లి పట్టణంలో శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ అధినేత మండవ రాజశ్రీ (గైనకాలజిస్ట్ ) జన్మదిన సందర్భంగా గురువారం ఆసుపత్రికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ చేయించిన ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు లక్ష్మాచారి .. అలాగే సత్తెనపల్లి పట్టణ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ రఫీ, ఏసు, ప్రసన్న, పుల్లారావు, రంజిత్, మల్లీశ్వరి, సుబ్బారావు, వడ్డాని చిన్న, మరికొందరు సభ్యులు పాల్గొన్నారు…
Post Views: 6









